మీరు GAP లో షాపింగ్ చేస్తారా? ఐతే Groupon కంపెనీ $50 విలువయిన GAP certificate $25 కే అమ్ముతున్నారు. ఇది ఈరోజు మాత్రమే. Restrictions చదవడం మాత్రం మరిచిపోకండి. $ 50 certificate ఒకే సారి వాడుకోవాలి.
ఈ మధ్య Schick కంపనీ వాళ్ళు Hydro3 & Hydro5 razors రిలీజ్ చేసారు. మీరు ఈ Schck Hyro razor కొనుక్కొని full amount కి Mail in Rebate ద్వార refund పొందవచ్చు. ఈ వెబ్ సైట్ లో మీ details fill చేసి rebate form పంపండి. http://www.schickhydro.com/freehydro/america-default.asp ఈ ఆఫర్ 8/18/2010 వరకు మాత్రమే.
ఫ్రీ గా amazon.com గిఫ్ట్ కార్డ్లులు పొందలనుకుంటే Swagbucks.com లో రిజిస్టర్ అయ్యి అప్పుడప్పుడు సర్చేస్ చేయండి. Swagbucks గురించి నా రివ్యూ ఇక్కడ చూడండి. నా బ్లాగ్ మీకు నచ్చితే పక్కన బాక్స్ లో మీ ఈమెయిలు రిజిస్టర్ చేసుకోండి, డైరెక్ట్ గా మెయిల్ బాక్స్ లో నా updates పొందొచ్చు. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో రాయండి.
Walgreens లో Colgate total advanced or enamel strengh 5.8 oz toothpaste $4 పెట్టి కొనుక్కుంటే $4 register rewards అని ఇస్తున్నారు. $4 regsiter rewards తో walgreens లో colgate products కాకుండా ఏమైనా కొనుక్కోవచ్చు. ఈ register rewards 2 వారాల తర్వాత expire అవుతాయి . అంతలోపల కొనుక్కోవాలి. మీరు colagate.com సైట్ కి వెళ్లి 75c coupon ప్రింట్ చేసుకొని వెళ్తే, $3-25 పెట్టి పేస్టు కొంటే $4 register rewards ఇస్తారు అన్నమాట. offer expires on 3/20/10. మరి sunday లోపల కొనుక్కోండి.
Target లో ఈ వారం 6 olay soaps packet $ 5-50 కి అమ్ముతున్నారు. 3 packets (6 olay packs మాత్రమే ) కొనుక్కోండి. తర్వాత http://www.olay.com/Club_Olay/feb2010/images/TE_Rebate_Form_OlayHomepage.pdf ఈ rebate form download చేసుకొని పంపించండి. $15 చెక్ మీకు పంపిస్తారు. దాదాపు $2 కే 18 olay soaps అన్నమాట. కొన్ని targets లో 6+2(bonus) పాక్స్ అమ్మ్నుతున్నారు. అవి 3packs కొంటె $5 target gift card ఇస్తున్నారు. అవి దొరికితే 24 soaps ఫ్రీ గా ఇచ్చి మనకే మనీ ఇచ్చినట్టు. మీకు నా పోస్టులు నచ్చితే మీ email తో పక్కన రిజిస్టర్ చేసుకోండి. డైరెక్ట్ గా నా updates మీ email కి వస్తాయి. అలాగే మీకు రోజూ సెర్చ్ చేసే అలవాటు వుంటే swagbucks.com లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ గా giftcards పొందవచ్చ్చు .