Showing posts with label mail in rebate. Show all posts
Showing posts with label mail in rebate. Show all posts

Sunday, August 8, 2010

Free గా Schick Hydro Razor

ఈ మధ్య Schick కంపనీ వాళ్ళు Hydro3 & Hydro5 razors రిలీజ్ చేసారు.
మీరు ఈ Schck Hyro razor కొనుక్కొని full amount కి Mail in Rebate ద్వార refund పొందవచ్చు.
ఈ వెబ్ సైట్ లో మీ details fill చేసి rebate form పంపండి.
http://www.schickhydro.com/freehydro/america-default.asp
ఈ ఆఫర్ 8/18/2010 వరకు మాత్రమే.

Monday, April 12, 2010

Free Body Lotion


Olay quench బాడీ లోషన్ కొనుక్కోండి.(4/16/2010 లోపు)

తర్వాత ఇక్కడికి వెళ్లి rebate form download చేసుకోండి.

4/30/2010 లోపల rebate form ఫిల్ చేసి పంపిస్తే మీరు కొన్న విలువకు చెక్ పంపిస్తారు.

ఇది P&G rebate. చాల reliable.

Wednesday, March 10, 2010

$2 కే 18 Olay soaps

Target లో ఈ వారం 6 olay soaps packet $ 5-50 కి అమ్ముతున్నారు.
3 packets (6 olay packs మాత్రమే ) కొనుక్కోండి.
తర్వాత http://www.olay.com/Club_Olay/feb2010/images/TE_Rebate_Form_OlayHomepage.pdf
ఈ rebate form download చేసుకొని పంపించండి. $15 చెక్ మీకు పంపిస్తారు. దాదాపు $2 కే 18 olay soaps అన్నమాట.
కొన్ని targets లో 6+2(bonus) పాక్స్ అమ్మ్నుతున్నారు. అవి 3packs కొంటె $5 target gift card ఇస్తున్నారు. అవి దొరికితే 24 soaps ఫ్రీ గా ఇచ్చి మనకే మనీ ఇచ్చినట్టు.
మీకు నా పోస్టులు నచ్చితే మీ email తో పక్కన రిజిస్టర్ చేసుకోండి. డైరెక్ట్ గా నా updates మీ email కి వస్తాయి.
అలాగే మీకు రోజూ సెర్చ్ చేసే అలవాటు వుంటే swagbucks.com లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ గా giftcards పొందవచ్చ్చు .Search & Win

Thursday, January 28, 2010

Olay Quench lotion ఫ్రీ గా పొందండి.

1. Olay quench body lotion 2 బాటిల్స్ కొనండి.
2. ఈ mail in rebate form ని డౌన్ లోడ్ చేసు కొని , ఫిల్ చేసి పంపండి.
3. మీరు కొన్న విలువ చెక్ మీకు పంపిస్తారు.
4. ఐతే 1-29-30 లోపల కొనాలి అంటే రేపులోపల అన్నమాట.
5. మీకు అదేపనిగా వెళ్ళే ఒపికలేకపోతే amazon లో కొని పంపీవచ్చు.
6 . February 12 లోపల mail in rebate పంపాలి .