Showing posts with label free product. Show all posts
Showing posts with label free product. Show all posts

Tuesday, February 9, 2010

Dove mens wash ఫ్రీ గా పొందండి

Ladies beauty మార్కెట్ saturate అయిపొయింది అనుకుంటా అందుకే ఇప్పుడు కంపెనీలు మగవాళ్ళ మీద పడ్డారు. ఈ మధ్యనే Dove mens care అని కొత్త గా మగవారికి బాత్ ప్రొడుక్ట్స్ రిలీజ్ చేసారు.
1. ఇక్కడ $1-50 విలువయిన కూపన్ ప్రింట్ చేసుకోండి.
2. మీకు దగ్గరలోని Walgreens లో Dove mens care bodywash $6 కి కొంటే, $6 విలువయిన register rewards అని కూపన్ ఇస్తారు.
3. ఈ కూపన్ తో walgreens లో $6 కి Unilever(dove manufacturer) poducts కాకుండా ఏవయిన కొనుక్కోవచ్చు.
4. నేను పైన ఇచ్చిన కూపన్ తో ఐతే మనము $4-50 పెట్టి dove కొంటే $6 register rewards వస్తాయి. మనకు డబ్బిచ్చి ఈ బాడీ వాష్ కొనుక్కోమన్నట్టు అన్నమాట.