Showing posts with label groupon. Show all posts
Showing posts with label groupon. Show all posts

Tuesday, September 20, 2011

$10 కే ఫోటో బుక్

మధ్య డిజిటల్ కెమరాలు వచ్చాక ఫోటోలు తీయడం ఎక్కువ, ప్రింట్ చేయడం తక్కువ అయ్యింది. కాని కొన్ని అనుభూతులు ప్రింట్ చేసి ఫోటోలు గా దాచుకుంటేనే బాగుంటాయి. ఫోటో బుక్ తో ఉపయోగం ఏంటంటే మళ్ళీ ఆల్బం కొని అందుకులో ఫోటు అమర్చుకునే అవసరం లేకుండా బుక్ లాగ వుంటాయి.
Groupon లో ఇప్పుడు $10 కే 20 పేజీల 8x8 ఫోటో బుక్ shutterfly అనే సైట్ లో కొనే కూపన్ అమ్ముతున్నారు. ఇది నాకు తెలిసి మంచి deal. Groupon గురించి ఇప్పటికే అందరికీ తెలిసి వుంటది అనుకుంటా. మీరు ఏదయినా కూపన్ కొని వాడుకోలేకపోతే వాళ్ళకు ఫోన్ చేస్తే మన మనీ రిటర్న్ చేసేస్తారు.

Thursday, June 2, 2011

$20 Oldnavy గిఫ్ట్ కార్డ్ $10 కే

Groupon లో $20 విలువయిన Old navy గిఫ్ట్ కార్డు $10 కే అమ్ముతున్నారు. Oldnavy లో ఎక్కడయినా కూపన్ వాడుకోవచ్చు. మీరు ఇంతకుముందే groupon లో రిజిస్టర్ చేసుకొని వుంటే Mr.Rebate వెబ్సైటు నుండి groupon లో కొంటే మీకు 8% వెనక్కి వస్తూంది.

Tuesday, March 29, 2011

7 డాలర్లకు 15 డాలర్ల ebay కూపన్

మీరు ఎప్పుడయినా ebay లో ఏమయినా కొంటార? అయితే 7డాలర్లకే 15 డాలర్ల కూపన్ కొని ఉపయోగించండి.
1. మొదట groupon లో రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత లింక్ కి వెళ్లి 7 డాలర్ల కు కూపన్ కొనండి.
3. కూపన్ తో 15 డాలర్ల విలువకు ebay లో ఏదయినా కొనుక్కోండి.

Monday, March 28, 2011

$60 విలువయిన shoes $30 కే

చాలా సార్లు మనకు రెగ్యులర్ షాప్స్ కంటే online లోనే తక్కువకు దొరుకుతాయి . అంతే కాకుండా చాలా వారయిటీ కూడా వుంటాయి. ఇప్పుడు groupon కంపనీ వాళ్ళు shoebacca అనే online shoe store కి 60 డాలర్ల కూపన్ 30 డాలర్లకే అమ్ముతున్నారు. Groupon అనేది different షాప్స్ కి కూపన్లను అమ్మే వెబ్సైటు. మీరు చేయవలసిందల్లా Groupon ( columbus, Ohio) సైటులో shoebacca కూపన్ 30 డాలర్లు పెట్టి కొనుక్కోవడం . తర్వాత మీకు 60 డాలర్ల విలువయిన కోడ్ పంపిస్తారు. దానితో shoebacca లో కొనుక్కోవడం.
అలాగే beezag లో రిజిస్టర్ చేసుకొని యాడ్స్ చూసి paypal మనీ సంపాదించడం మరిచిపోకండి.

Monday, February 28, 2011

$1 కే $3 విలువయిన redbox కూపన్

U.S. లో వుంటే Redbox చూడనివాళ్ళు వుండరు అనుకుంటా. $1 కి ఒక రోజు DVD ని ఈ బాక్స్ నుండి రెంట్ చేసుకోవచ్చు. ఈ redbox వెండింగ్ మషీన్లు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వున్నాయి. ఇప్పుడు Groupon కూపన్ కంపనీ వాళ్ళు $1 కే $3 విలువయిన Redbox కూపన్ ఇస్తున్నారు. అంటే $1 కే 3 redbox నుండి3 రోజులు DVDs రెంట్ చేసుకోవచ్చు అన్నమాట.

Wednesday, August 25, 2010

$4 కే సినిమా టికెట్


Groupon వెబ్ సైట్ లో $4 కే Fandango టికెట్ అమ్ముతున్నారు. Fandango ticket దాదాపు అన్ని రెగ్యులర్ movie theaters లో వాడుకోవచ్చ్చు. అంటే దాదాపు $12 విలువయిన టికెట్ $4 కే .

Note: మీ ఏరియా లో fandango టికెట్ లేకపోతే orange county లో చూడండి.