ఈ మధ్య డిజిటల్ కెమరాలు వచ్చాక ఫోటోలు తీయడం ఎక్కువ, ప్రింట్ చేయడం తక్కువ అయ్యింది. కాని కొన్ని అనుభూతులు ప్రింట్ చేసి ఫోటోలు గా దాచుకుంటేనే బాగుంటాయి. ఫోటో బుక్ తో ఉపయోగం ఏంటంటే మళ్ళీ ఆల్బం కొని అందుకులో ఫోటు అమర్చుకునే అవసరం లేకుండా బుక్ లాగ వుంటాయి.
Groupon లో ఇప్పుడు $10 కే 20 పేజీల 8x8 ఫోటో బుక్ shutterfly అనే సైట్ లో కొనే కూపన్ అమ్ముతున్నారు. ఇది నాకు తెలిసి మంచి deal. Groupon గురించి ఇప్పటికే అందరికీ తెలిసి వుంటది అనుకుంటా. మీరు ఏదయినా కూపన్ కొని వాడుకోలేకపోతే వాళ్ళకు ఫోన్ చేస్తే మన మనీ రిటర్న్ చేసేస్తారు.
No comments:
Post a Comment