మీరు T.V చూస్తంటే వచ్చే యాడ్స్ చూస్తారా? మరి అవి చూసినందుకు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా? కానీ ఇంటర్నెట్ లో యాడ్స్ చూసినందుకు మనకు డబ్బులు ఇస్తే? ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక వెబ్ సైట్ వుంది.
అదే Beezag .
1. మొదట beezag వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత మీ hobbies లాంటి ప్రశ్నలు మీ ప్రొఫైల్ లో అడుగుతారు.
3. మీ ఈమెయిలు కి మీకు ఉపయోగపడే యాడ్స్ గురించి ఎమైల్స్ పంపిస్తారు.
4. ఆ వీడియో చూసి, మధ్యలో వచ్చే 2 నంబర్లను ఎంటర్ చేస్తే. పాయింట్స్ ఇస్తారు.
5. ఈ పాయింట్స్ ని మనము డాలర్లు గా మార్చుకోవచ్చు.
6. ఒక్కో వీడియో కి 10 cents నుండి 25 cents వరకు పాయింట్స్ ఇస్తారు. ఈ వీడియోలు చాల వరకు 1 నిమిషం కంటే తక్కువే నిడివి వుంటాయి.
7. అంతే కాకుండా ఆ యాడ్స్ చూసి, మనము ఏమయినా షాపింగ్ చేస్తే 5% మనకు వెనక్కి ఇస్తారు.
8. ఒక్కోసారి కొన్ని online shops కి మంచి కూపన్లు కూడా పంపిస్తారు.
ఇంతకు మందు youdata అనే ఇంటువంటి వెబ్ సైట్ గురించి ఇక్కడ రాసాను చూడండి.
అలాగే search చేసినందుకు గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చే ఇంకో వెబ్సైటు swagbucks. దానిగురించి ఇక్కడ రాసాను చూడండి.
Showing posts with label free gifts. Show all posts
Showing posts with label free gifts. Show all posts
Thursday, March 24, 2011
Friday, February 19, 2010
Swagbucks తో ఫ్రీ గా గిఫ్ట్ కార్డులు
Swagbucks అనేది google లాగ వెబ్ సర్చ్ సైట్. కాకపోతే సర్చ్ చేసాక మనకు అప్పుడప్పుడు swagbucks అని ఇస్తారు. వాటితో మనము giftcard లు లేకపోతే డిఫరెంట్ గిఫ్టులు కొనుక్కోవచ్చ్చు. ఈ వెబ్సైటు గురించి నేను ఇంతకు ముందు బ్లాగు లో ఇక్కడ రాసాను. కాకపొతే అది రాసాక ఇంకొన్ని swagbucks సంపాదించే టిప్స్ తెలిసాయి.అందుకని ఈ కొత్త పోస్టు.
1.Swagbucks లో లాగిన్ అయ్యాక swagcodes ఎంటర్ చేయడానికి రైట్ లో ఒక స్పేస్ వుంటుంది. ఈ swagcodes అనేవి ప్రతి రోజు డిఫరెంట్ places లోడిఫరెంట్ టైమ్స్ లో రిలీజ్ చేస్తారు. ఈ swagcodes అక్కడ ఎంటర్ చేస్తే swagbucks వస్తాయి .మీకు ఈ codes ఈమెయిలు లో పొందలనుకుంటే ఈ వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోండి.www.scspoiler.blogspot.com.
2.ఇక్కడ ఇంకో swagcode వుంటుంది అది కూడా ఎంటర్ చేయండి.ఇది specialoffers కోడ్ అని ప్రతి thursday కొత్తది వస్తుంది.
3.ఇక్కడ Swagbucks special offers లో వాల్-2 lo e-harmoy, axe అని రెండు వీడియోలు వుంటాయి. అవి చూస్తే 2 swagbucks వస్తాయి .e-hormony లో రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ వీడియోలు వున్నన్ని రోజులు రోజూ చూస్తే రోజూ swagcodes ఫ్రీ గా వస్తాయి.
Good luck with swag hunting.
మీకు నా బ్లాగ్ నచ్చితే డైరెక్ట్ గా ఈమెయిలు లో నా కొత్త పోస్టులు పొందడానికి మీ ఈమెయిలు అడ్రస్ పక్కన బాక్స్ లో రిజిస్టర్ చేసుకోండి. I will not spam or sell your email.

Labels:
fre gifts,
free giftcards.,
free gifts,
search,
swagbucks,
Swagcodes
Subscribe to:
Posts (Atom)