Sunday, February 14, 2010

swagbucks-search web and win prizes

గూగుల్ అంత విలువయిన కంపనీ ఎందుకంటే మనం గూగుల్ సర్చ్ చేసి వాళ్ళకు డబ్బులు తెప్పిస్తాము కాబట్టి. కాని సర్చ్ చేసినందుకు మనకూ డబ్బులు వస్తే? ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చినదే swagbucks. మనం సర్చ్ చేసినప్పుడు swagbucks అని కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ bucks తో మనం గిఫ్ట్ కార్డులు కొనుక్కోవచ్చు. ఐతే సర్చ్ చేసిన ప్రతిసారీ కాకుండా random గా ఈ swagbucks వస్తాయి. వీళ్ళ సైట్ ప్రకారం మన search results గూగుల్ నుండే వస్తాయని అంటారు. నిజంగానే ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్ వస్తాయా అంటే. నిజమే. కాకపోతే ఈ సర్చెస్ తో బిల్ గేట్ కాలేము. వాళ్ల widget డౌన్ లోడ్ చేసుకొని లేకపోతే swagbucks.com కి వెళ్లి అప్పుడప్పుడు సర్చ్ చేస్తే ఈ bucks వస్తాయి. 45 swagbucks తో $5 amazon గిఫ్ట్ కార్డ్ తీసుకోవచ్చు. నాలాగా రోజు మీరు ఏదో ఒకటి సర్చ్ చేస్తూవుంటే అప్పుడప్పుడు $5 గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి అనుకోవచ్చు. నా observation ప్రకారం రోజుకు 3-4 swagbucks random గా వస్తాయి. ఒక్కోసారి సర్చ్ రెండు లేక మూడో పేజి లో ఇవి వస్తాయి. ఇంకా interesting గా చేయడానికి ఫ్రీ గిఫ్ట్ కోడ్స్ ఇస్తారు . అవి swagbucks webpage, facebook,twiiter ఇలా డిఫరెంట్ places లో పెడుతారు. ఆ కోడ్ ఎంటర్ చేస్తే swagbucks వస్తాయి .నా వరకు ఇప్పటికి ఓ $ 100 వరకు వచ్చింది నేను చేసే పిచ్చి సర్చెస్ తో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే క్రింది బ్యానర్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మొదటి ౩ bucks free గా ఇస్తారు.
నేను గమనించింది ఏమంటే మన IP address ని బట్టి ఎన్ని గంటల తర్వాత swagbucks వస్తాయో డిసైడ్ చేస్తారు అనుకుంటా. ఒకే కంప్యూటర్ నుండి సర్చ్ చేస్తే 5-6 గంటల తర్వాత swagbucks మళ్ళీ వస్తాయి. కాని డిఫరెంట్ ప్లేస్ నుండి సర్చ్ చేస్తే వెంటనే అయిన swagbucks వస్తాయి. ఇంట్లో వచ్చిన, ఆఫీసు లో మళ్ళీ వచ్చే అవకాశం వుంది అన్నమాట .

Search & Win

మీరు రిజిస్టర్ చేసుకున్నతర్వాత ఇక్కడికి వెళ్తే ఒక కోడ్ కనపడుతుంది. దాన్ని మీరు మీ లాగిన్ పేజి లో enter swagcode అన్నచోట ఎంటర్ చేస్తే ఒక swagbuck వస్తుంది. రిజిస్టర్ చేసుకున్నందుకు 3+ఈ కోడ్ తో 1+ మొదటి సర్చ్ తో 1 మొత్తం 5 bucks తో start చేయండి. slow and steady wins the race లాగా అప్పడప్పుడు సర్చ్ చేస్తే amazon గిఫ్ట్ కార్డ్స్ పొందవచ్చు. నేను తొందరలో ipod touch ఫ్రీ గా కొంటున్నా :)

No comments:

Post a Comment