Monday, January 7, 2013

Free $2 Amazon MP3 songs


Amazon.com లో  ఫ్రీ గా  $2 విలువయిన MP3 డౌన్ లోడ్ చేసుకోవాలంటే
1. ముందు ఈ లింక్ మీద క్లిక్ చేయండి..
2. మీ facebook లో షేర్ చేయండి ( ఇలాంటి వాటికీ ఒక fake facebook అకౌంట్ వుంటే బెట్టర్ ).
3. జనవరి 10  లోపల  MP 3 క్రెడిట్ వాడుకోండి.
5. Amazon లో చాలా హిందీ సాంగ్స్ కూడా ఊన్నాయి .

Wednesday, January 2, 2013

Call India free till Jan 20

Pennytel  అనే voip కంపెనీ  jan 20 వరకు  ఇండియా కి ఫ్రీ కాల్స్ ఇస్తూంది.  ముందు pennytel  లో రిజిస్టర్ చేసుకోండి.
తర్వాత మీకు iphone కానీ android ఫోన్ కానీ వుంటే  Pennytel app డౌన్ లోడ్ చేసుకోండి.
App లో అయితే +91 format  తో ఫోన్ చేయండి.
మీ దగ్గర SIP ఫోన్ వుంటే దానితో కూడా కాల్ చేయవచ్చు.