Thursday, November 1, 2012

Free $1.3 Amazon MP3

Amazon.com లో  ఫ్రీ గా  $1.3 విలువయిన MP3 డౌన్ లోడ్ చేసుకోవాలంటే
1. ముందు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
2. తర్వాత మీకు నచ్చిన ఎదో ఒక పార్టీ సాంగ్  అందులో రాయండి.
3. మీ facebook లో షేర్ చేయండి ( ఇలాంటి వాటికీ ఒక fake facebook అకౌంట్ వుంటే బెట్టర్ ).
4. నవంబర్ 2 లోపల  MP 3 క్రెడిట్ వాడుకోండి.
5. Amazon లో చాలా హిందీ సాంగ్స్ కూడా ఊన్నాయి .

Wednesday, October 17, 2012

Superpoints Rewards

Superpoints  అనేది e-mail మార్కెటింగ్ కంపెనీ . మన e-mail తో రిజిస్టర్ చేసుకుంటే , రోజూ మన  inbox లో వచ్చే email  క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ తో మనం గిఫ్ట్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఇంకా   Super Points వెబ్ సైట్ లో వీడియోలు చూడటం,సర్వేలు చేయడం లాంటివి చేస్తే పాయింట్స్ తొందరగా వస్తాయి . Email  లో ఈ  కంపనీ నుండి ఎప్పుడూ spam ఐతే రాదు.

Thursday, September 6, 2012

Unlimited calls to India for 15.99/month

Reliance company కొత్తగా  ఇండియా కు unlimited  కాల్స్  $ 15.99 /month  పధకం ప్రవేశపెట్టింది . ఐతే ఇది ట్రూ unlimited కాదు . నెలకు 1600 నిమిషాల వరకు. ఐనా కూడా ఇది నిమిషానికి 1సెంట్ మాత్రమే. నెలకు 1600 నిముషాలు ఇండియా కు కాల్స్ చేసేవారికి ఇది గుడ్ డీల్. మరో విషయం ఏంటంటే ఈ నిముషాలు ఏ నెలకు ఆ నెలకు expire అయిపోతాయి. 

Wednesday, September 5, 2012

Call India free with these smart phone apps -1

ఇప్పట్లో స్మార్ట్ ఫోన్స్  చాలా కామన్  అయిపోయాయి . మీ దగ్గర iphone  కానీ google android  ఫోన్ కానీ వుంటే ఇప్పుడు ఇండియా కు  ఫ్రీ గా ఫోన్ చేయడానికి చాలా apps వున్నాయి. అందులో మొదటిది
Crowd Call  అనే app .ఇది కాన్ఫరెన్స్  కాల్  app . ఇందులో రిజిస్టర్ చేసుకున్నాక  రోజుకు 5 కాల్స్ ఫ్రీ గా  40 దేశాలలోని వాళ్ళకు చేయవచ్చు.