Thursday, September 6, 2012

Unlimited calls to India for 15.99/month

Reliance company కొత్తగా  ఇండియా కు unlimited  కాల్స్  $ 15.99 /month  పధకం ప్రవేశపెట్టింది . ఐతే ఇది ట్రూ unlimited కాదు . నెలకు 1600 నిమిషాల వరకు. ఐనా కూడా ఇది నిమిషానికి 1సెంట్ మాత్రమే. నెలకు 1600 నిముషాలు ఇండియా కు కాల్స్ చేసేవారికి ఇది గుడ్ డీల్. మరో విషయం ఏంటంటే ఈ నిముషాలు ఏ నెలకు ఆ నెలకు expire అయిపోతాయి. 

Wednesday, September 5, 2012

Call India free with these smart phone apps -1

ఇప్పట్లో స్మార్ట్ ఫోన్స్  చాలా కామన్  అయిపోయాయి . మీ దగ్గర iphone  కానీ google android  ఫోన్ కానీ వుంటే ఇప్పుడు ఇండియా కు  ఫ్రీ గా ఫోన్ చేయడానికి చాలా apps వున్నాయి. అందులో మొదటిది
Crowd Call  అనే app .ఇది కాన్ఫరెన్స్  కాల్  app . ఇందులో రిజిస్టర్ చేసుకున్నాక  రోజుకు 5 కాల్స్ ఫ్రీ గా  40 దేశాలలోని వాళ్ళకు చేయవచ్చు.