Thursday, September 22, 2011

walmart లో ఫ్రీ గా disposable razors

coupons.com లో schick disposable razors $6 off any 2 ప్రింట్ చేసుకోండి. Walmart లో 12 disposable razors ప్యాక్ $3 కే అమ్ముతున్నారు.2 పాక్స్ కొంటే కూపన్ తో ఫ్రీ.

Wednesday, September 21, 2011

Target లో ఫ్రీ గా 20 ఫోటోలు

Target లో వారం 4x6 ప్రింట్ 10 cents కి పెట్టారు. ఇక్కడికి వెళ్లి $2 off for 20 ప్రింట్స్ కూపన్ ప్రింట్ చేసుకోండి . అంటే 20 ప్రింట్స్ ( 4x6 size) ఫ్రీ అన్నమాట.

Tuesday, September 20, 2011

$10 కే ఫోటో బుక్

మధ్య డిజిటల్ కెమరాలు వచ్చాక ఫోటోలు తీయడం ఎక్కువ, ప్రింట్ చేయడం తక్కువ అయ్యింది. కాని కొన్ని అనుభూతులు ప్రింట్ చేసి ఫోటోలు గా దాచుకుంటేనే బాగుంటాయి. ఫోటో బుక్ తో ఉపయోగం ఏంటంటే మళ్ళీ ఆల్బం కొని అందుకులో ఫోటు అమర్చుకునే అవసరం లేకుండా బుక్ లాగ వుంటాయి.
Groupon లో ఇప్పుడు $10 కే 20 పేజీల 8x8 ఫోటో బుక్ shutterfly అనే సైట్ లో కొనే కూపన్ అమ్ముతున్నారు. ఇది నాకు తెలిసి మంచి deal. Groupon గురించి ఇప్పటికే అందరికీ తెలిసి వుంటది అనుకుంటా. మీరు ఏదయినా కూపన్ కొని వాడుకోలేకపోతే వాళ్ళకు ఫోన్ చేస్తే మన మనీ రిటర్న్ చేసేస్తారు.

Thursday, June 2, 2011

$20 Oldnavy గిఫ్ట్ కార్డ్ $10 కే

Groupon లో $20 విలువయిన Old navy గిఫ్ట్ కార్డు $10 కే అమ్ముతున్నారు. Oldnavy లో ఎక్కడయినా కూపన్ వాడుకోవచ్చు. మీరు ఇంతకుముందే groupon లో రిజిస్టర్ చేసుకొని వుంటే Mr.Rebate వెబ్సైటు నుండి groupon లో కొంటే మీకు 8% వెనక్కి వస్తూంది.

Tuesday, March 29, 2011

7 డాలర్లకు 15 డాలర్ల ebay కూపన్

మీరు ఎప్పుడయినా ebay లో ఏమయినా కొంటార? అయితే 7డాలర్లకే 15 డాలర్ల కూపన్ కొని ఉపయోగించండి.
1. మొదట groupon లో రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత లింక్ కి వెళ్లి 7 డాలర్ల కు కూపన్ కొనండి.
3. కూపన్ తో 15 డాలర్ల విలువకు ebay లో ఏదయినా కొనుక్కోండి.

Monday, March 28, 2011

$60 విలువయిన shoes $30 కే

చాలా సార్లు మనకు రెగ్యులర్ షాప్స్ కంటే online లోనే తక్కువకు దొరుకుతాయి . అంతే కాకుండా చాలా వారయిటీ కూడా వుంటాయి. ఇప్పుడు groupon కంపనీ వాళ్ళు shoebacca అనే online shoe store కి 60 డాలర్ల కూపన్ 30 డాలర్లకే అమ్ముతున్నారు. Groupon అనేది different షాప్స్ కి కూపన్లను అమ్మే వెబ్సైటు. మీరు చేయవలసిందల్లా Groupon ( columbus, Ohio) సైటులో shoebacca కూపన్ 30 డాలర్లు పెట్టి కొనుక్కోవడం . తర్వాత మీకు 60 డాలర్ల విలువయిన కోడ్ పంపిస్తారు. దానితో shoebacca లో కొనుక్కోవడం.
అలాగే beezag లో రిజిస్టర్ చేసుకొని యాడ్స్ చూసి paypal మనీ సంపాదించడం మరిచిపోకండి.

Thursday, March 24, 2011

యాడ్స్ చూసినందుకు డాలర్లు

మీరు T.V చూస్తంటే వచ్చే యాడ్స్ చూస్తారా? మరి అవి చూసినందుకు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా? కానీ ఇంటర్నెట్ లో యాడ్స్ చూసినందుకు మనకు డబ్బులు ఇస్తే? ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక వెబ్ సైట్ వుంది.
అదే Beezag .
1. మొదట beezag వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత మీ hobbies లాంటి ప్రశ్నలు మీ ప్రొఫైల్ లో అడుగుతారు.
3. మీ ఈమెయిలు కి మీకు ఉపయోగపడే యాడ్స్ గురించి ఎమైల్స్ పంపిస్తారు.
4. ఆ వీడియో చూసి, మధ్యలో వచ్చే 2 నంబర్లను ఎంటర్ చేస్తే. పాయింట్స్ ఇస్తారు.
5. ఈ పాయింట్స్ ని మనము డాలర్లు గా మార్చుకోవచ్చు.
6. ఒక్కో వీడియో కి 10 cents నుండి 25 cents వరకు పాయింట్స్ ఇస్తారు. ఈ వీడియోలు చాల వరకు 1 నిమిషం కంటే తక్కువే నిడివి వుంటాయి.
7. అంతే కాకుండా ఆ యాడ్స్ చూసి, మనము ఏమయినా షాపింగ్ చేస్తే 5% మనకు వెనక్కి ఇస్తారు.
8. ఒక్కోసారి కొన్ని online shops కి మంచి కూపన్లు కూడా పంపిస్తారు.
ఇంతకు మందు youdata అనే ఇంటువంటి వెబ్ సైట్ గురించి ఇక్కడ రాసాను చూడండి.
అలాగే search చేసినందుకు గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చే ఇంకో వెబ్సైటు swagbucks. దానిగురించి ఇక్కడ రాసాను చూడండి.