Thursday, March 24, 2011

యాడ్స్ చూసినందుకు డాలర్లు

మీరు T.V చూస్తంటే వచ్చే యాడ్స్ చూస్తారా? మరి అవి చూసినందుకు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా? కానీ ఇంటర్నెట్ లో యాడ్స్ చూసినందుకు మనకు డబ్బులు ఇస్తే? ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక వెబ్ సైట్ వుంది.
అదే Beezag .
1. మొదట beezag వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత మీ hobbies లాంటి ప్రశ్నలు మీ ప్రొఫైల్ లో అడుగుతారు.
3. మీ ఈమెయిలు కి మీకు ఉపయోగపడే యాడ్స్ గురించి ఎమైల్స్ పంపిస్తారు.
4. ఆ వీడియో చూసి, మధ్యలో వచ్చే 2 నంబర్లను ఎంటర్ చేస్తే. పాయింట్స్ ఇస్తారు.
5. ఈ పాయింట్స్ ని మనము డాలర్లు గా మార్చుకోవచ్చు.
6. ఒక్కో వీడియో కి 10 cents నుండి 25 cents వరకు పాయింట్స్ ఇస్తారు. ఈ వీడియోలు చాల వరకు 1 నిమిషం కంటే తక్కువే నిడివి వుంటాయి.
7. అంతే కాకుండా ఆ యాడ్స్ చూసి, మనము ఏమయినా షాపింగ్ చేస్తే 5% మనకు వెనక్కి ఇస్తారు.
8. ఒక్కోసారి కొన్ని online shops కి మంచి కూపన్లు కూడా పంపిస్తారు.
ఇంతకు మందు youdata అనే ఇంటువంటి వెబ్ సైట్ గురించి ఇక్కడ రాసాను చూడండి.
అలాగే search చేసినందుకు గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చే ఇంకో వెబ్సైటు swagbucks. దానిగురించి ఇక్కడ రాసాను చూడండి.

No comments:

Post a Comment