3 packets (6 olay packs మాత్రమే ) కొనుక్కోండి.
తర్వాత http://www.olay.com/Club_Olay/feb2010/images/TE_Rebate_Form_OlayHomepage.pdf
ఈ rebate form download చేసుకొని పంపించండి. $15 చెక్ మీకు పంపిస్తారు. దాదాపు $2 కే 18 olay soaps అన్నమాట.
కొన్ని targets లో 6+2(bonus) పాక్స్ అమ్మ్నుతున్నారు. అవి 3packs కొంటె $5 target gift card ఇస్తున్నారు. అవి దొరికితే 24 soaps ఫ్రీ గా ఇచ్చి మనకే మనీ ఇచ్చినట్టు.
మీకు నా పోస్టులు నచ్చితే మీ email తో పక్కన రిజిస్టర్ చేసుకోండి. డైరెక్ట్ గా నా updates మీ email కి వస్తాయి.
అలాగే మీకు రోజూ సెర్చ్ చేసే అలవాటు వుంటే swagbucks.com లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ గా giftcards పొందవచ్చ్చు .
No comments:
Post a Comment