Thursday, March 18, 2010

Walgreens లో ఫ్రీ గా colgate tooth paste

Walgreens లో Colgate total advanced or enamel strengh 5.8 oz toothpaste $4 పెట్టి కొనుక్కుంటే $4 register rewards అని ఇస్తున్నారు. $4 regsiter rewards తో walgreens లో colgate products కాకుండా ఏమైనా కొనుక్కోవచ్చు. ఈ register rewards 2 వారాల తర్వాత expire అవుతాయి . అంతలోపల కొనుక్కోవాలి.
మీరు colagate.com సైట్ కి వెళ్లి 75c coupon ప్రింట్ చేసుకొని వెళ్తే, $3-25 పెట్టి పేస్టు కొంటే $4 register rewards ఇస్తారు అన్నమాట.
offer expires on 3/20/10. మరి sunday లోపల కొనుక్కోండి.

No comments:

Post a Comment