Monday, February 28, 2011

$1 కే $3 విలువయిన redbox కూపన్

U.S. లో వుంటే Redbox చూడనివాళ్ళు వుండరు అనుకుంటా. $1 కి ఒక రోజు DVD ని ఈ బాక్స్ నుండి రెంట్ చేసుకోవచ్చు. ఈ redbox వెండింగ్ మషీన్లు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వున్నాయి. ఇప్పుడు Groupon కూపన్ కంపనీ వాళ్ళు $1 కే $3 విలువయిన Redbox కూపన్ ఇస్తున్నారు. అంటే $1 కే 3 redbox నుండి3 రోజులు DVDs రెంట్ చేసుకోవచ్చు అన్నమాట.

Wednesday, August 25, 2010

$4 కే సినిమా టికెట్


Groupon వెబ్ సైట్ లో $4 కే Fandango టికెట్ అమ్ముతున్నారు. Fandango ticket దాదాపు అన్ని రెగ్యులర్ movie theaters లో వాడుకోవచ్చ్చు. అంటే దాదాపు $12 విలువయిన టికెట్ $4 కే .

Note: మీ ఏరియా లో fandango టికెట్ లేకపోతే orange county లో చూడండి.


Tuesday, August 24, 2010

CVS లో ఫ్రీ గా Listerine Zero mouthwash


1. ఈ మధ్య Listerine కంపెనీ Listerine Zero ( alcohol free) అని కొత్త product రిలీజ్ చేసింది. మొదట http://www.listerine.com/ లో రిజిస్టర్ చేస్తుకోండి.

2. అక్కడ listerine zero mouth wash $2 coupon ప్రింట్ చేసుకోండి.

3.CVS లో Extra Care Card తీసుకోండి . ఇది CVS వాళ్ళ rewards కార్డు. ఇది CVS లో చాలా useful.

4. ఈవారం CVS లో $4 పెట్టి Listerine Zero (500 ml) కొంటే $2 Extra care bucks ఇస్తున్నారు.

5. $4-$2 ( coupon)=$2 ( out of pocket)

6.$2 Extra care bucks CVS లో ఏదయినా కొనడానికి వాడుకోవచ్చు. Listerine అలా free అన్నమాట.


Thursday, August 19, 2010

$25 కే $ 50 GAP Certificate


మీరు GAP లో షాపింగ్ చేస్తారా? ఐతే Groupon కంపెనీ $50 విలువయిన GAP certificate $25 కే అమ్ముతున్నారు. ఇది ఈరోజు మాత్రమే. Restrictions చదవడం మాత్రం మరిచిపోకండి. $ 50 certificate ఒకే సారి వాడుకోవాలి.

Sunday, August 8, 2010

Free గా Schick Hydro Razor

ఈ మధ్య Schick కంపనీ వాళ్ళు Hydro3 & Hydro5 razors రిలీజ్ చేసారు.
మీరు ఈ Schck Hyro razor కొనుక్కొని full amount కి Mail in Rebate ద్వార refund పొందవచ్చు.
ఈ వెబ్ సైట్ లో మీ details fill చేసి rebate form పంపండి.
http://www.schickhydro.com/freehydro/america-default.asp
ఈ ఆఫర్ 8/18/2010 వరకు మాత్రమే.

Thursday, April 15, 2010

Amazon లో cheap గా Indian curries

Amazon.com లో kitchens of india వారి readymade curries, curry paste లు చాలా చీప్ గా అమ్ముతున్నారు. ఇవి మన ఇండియన్ స్టోర్స్ లో దొరికే వాటికంటే చీప్ , క్వాలిటీ కూడా బాగా వుంటాయి.
1.Kitchens Of India Curry Paste For Vegtable Biryani, 3.5-Ounce Boxes (Pack of 6) $ 6.9
2.Kitchens Of India Kashmiri Basmati Rice Pilaf with Vegetables & Nuts, 8.8-Ounce Boxes (Pack of 6) $8.7
3.Kitchens Of India Ready To Eat Pav Bhaji, Mashed Vegtable Curry, 10-Ounce Boxes (Pack of 6) $8.8
అంతే కాకుండా amazon subscribe& save select చేసుకుంటే ఇంకా 15% తగ్గిస్తారు . ఆర్డర్ చేసిన వెంటనే subscribe సర్వీసు cancel చేసేయవచ్చు. ఏమి పెనాల్టీ వుండదు. ఒక్కో ప్యాకెట్ $1 కంటే తక్కువ పడినట్టు.


ఫ్రీ గా amazon.com గిఫ్ట్ కార్డ్లులు పొందలనుకుంటే Swagbucks.com లో రిజిస్టర్ అయ్యి అప్పుడప్పుడు సర్చేస్ చేయండి. Swagbucks గురించి నా రివ్యూ ఇక్కడ చూడండి.
నా బ్లాగ్ మీకు నచ్చితే పక్కన బాక్స్ లో మీ ఈమెయిలు రిజిస్టర్ చేసుకోండి, డైరెక్ట్ గా మెయిల్ బాక్స్ లో నా updates పొందొచ్చు. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో రాయండి.
Search & Win

Monday, April 12, 2010

Free Body Lotion


Olay quench బాడీ లోషన్ కొనుక్కోండి.(4/16/2010 లోపు)

తర్వాత ఇక్కడికి వెళ్లి rebate form download చేసుకోండి.

4/30/2010 లోపల rebate form ఫిల్ చేసి పంపిస్తే మీరు కొన్న విలువకు చెక్ పంపిస్తారు.

ఇది P&G rebate. చాల reliable.