
1. ఈ మధ్య Listerine కంపెనీ Listerine Zero ( alcohol free) అని కొత్త product రిలీజ్ చేసింది. మొదట http://www.listerine.com/ లో రిజిస్టర్ చేస్తుకోండి.
2. అక్కడ listerine zero mouth wash $2 coupon ప్రింట్ చేసుకోండి.
3.CVS లో Extra Care Card తీసుకోండి . ఇది CVS వాళ్ళ rewards కార్డు. ఇది CVS లో చాలా useful.
4. ఈవారం CVS లో $4 పెట్టి Listerine Zero (500 ml) కొంటే $2 Extra care bucks ఇస్తున్నారు.
5. $4-$2 ( coupon)=$2 ( out of pocket)
6.$2 Extra care bucks CVS లో ఏదయినా కొనడానికి వాడుకోవచ్చు. Listerine అలా free అన్నమాట.
No comments:
Post a Comment